గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా నామినేషన్
మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి బిఆర్ స్ పార్టీ అభ్యర్థి గా సర్పంచ్ ఎన్నికల బరిలో నామినేషన్ సమర్పించి, నా ఎన్నికకు గ్రామ ప్రజల మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేస్తూ ఈసందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి బి ఆర్ స్ పార్టీ అభ్యర్థి కవిత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మన గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ అభివృద్ధిలో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గ్రామం లో ని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ,కొన్ని సంవత్సరాలుగా మన గ్రామ అభివృద్ధి లో పాలు పంచుకుంటూ గ్రామ ప్రజల అందరితో మమేకమై ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో ఉంటూ వారికి ఏ ఆపద వచ్చినా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నానని అలాగే గాలివారిగూడెం గ్రామ సర్పంచిగా నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజలందరూ కోరుతూ వారి ఆశీస్సులతో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనిఈ రోజు నామినేషన్.పత్రాలు సమర్పించడం జరిగిందని గ్రామ అభివృద్ధి యువతతో జరగాలని అలాంటిది గ్రామ ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలందరూ అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేశారు ఇట్టి నామినేషన్ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు ప్రకటించారు.