
ఈ69న్యూస్ ఐనవోలు
27 3 2025 రోజున ఉదయం 6 గంటల సమయంలో ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి పున్నెల గ్రామ శివారులోని ఏకశిలా టెక్నో స్కూల్ ఎదురుగా 10 మీటర్ల దూరంలో రాపిడి గాయాలతో కలిగి ఉండి క్రిందపడి చనిపోయి ఉన్నాడు.కావున దయచేసి పైన పెట్టిన ఫోటోలో ఉన్న వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే సిఐ పర్వతగిరి 8712685241
ఎస్సై ఐనవోలు 8712685244
ఐనవోలు పోలీస్ స్టేషన్ 8712685030 గల నెంబర్లకు సంప్రదించగలరు.