
ఘనంగా తల్లిపాల వారోత్సవాలు,శ్రీమంతాలు
మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఒకటి నందు గ్రామ స్థాయిలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్భిణీలు స్త్రీలకు సీమంతాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కొప్పు ప్రమీల మంగయ్య, సూపర్వైజర్. R. శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కత్తి గోపి, అంగన్వాడీ టీచర్స్ ఎం సుజనారాణి,కే. జయమ్మ, బీ. కరుణ,తోపాటు ఆయాలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు