
telugu galam news e69news local news daily news today news
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, పినపాక ఇంఛార్జి శ్రీ దనసరి సూర్య స్పాన్సర్ చేసిన మొరంపల్లి బంజర్ క్రికెట్ లీగ్ సీజన్#1 టోర్నమెంట్ 2nd prize 10,000 మరియు బంజర్ Dark night team కి బ్యాట్స్ ను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. అలాగే జిల్లా నాయకులు కృష్ణ రావుల క్రికెట్ క్రిడ పట్ల ఆసక్తితో 1000 రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ క్రిడలు పట్ల యువకులు అందరూ ఆసక్తి చూపాలని చూడు వ్యసనాలకు బారిన పడకోకుండా క్రీడా టోర్నమెంట్లో నిర్వహించడం వల్లన గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు ఆడటం మానసిక ఒత్తిడి దూరం చేయడమే కాకుండా మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిడాల పట్ల సహాయం సహకారాలు అందిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెసు నాయకులు కృష్ణ రావుల అరేం ప్రశాంత్ సామాజిక సేవ కార్యకర్త శ్రీ మోక్ష వెంకటేశ్వరరా స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు గుడిపాడు GSS రాష్ట్ర యువజన నాయకులు, కిసాన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కిసాన్ ఉపాధ్యక్షులు పోతిరెడ్డి కోటిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు