
సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కృష్ణ
సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కృష్ణ
చెత్త డంపింగ్ యార్డ్ చెత్త తీయకపోవడం వల్ల ఫలక్నుమా రైల్వే స్టేషన్ నిలువ వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాయక్ మాట్లాడుతూ ఫలక్నుమా రైల్వే స్టేషన్ రోడ్డు రవీందర్ నాయక్ నగర్ కాలనీ వద్ద డంపింగ్ యార్డ్ రోజువారీగా చెత్త తీయకపోవడం వల్ల చెత్త నిలువ పెద్ద ఎత్తున రోడ్డు మొత్తం బ్లాక్ అయ్యే పరిస్థితిలో ఏర్పడింది. గతంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మరియు ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన ఇప్పటివరకు నా మాత్రమే చేసి మిగతా సందర్భాల్లో చెత్తకుప్పలు రైల్వే స్టేషన్ లోపట వెళ్లే విధంగా రవీందర్ నాయక్ నగర్ కాలనీ వచ్చి పోయే దారి పూర్తిగా చెతకుప్పలతో నిండిపోతుంది జిహెచ్ఎంసి రాంకి సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల మంది ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే విధంగా మరియు వీటివల్ల అనేక మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు ఇకనైనా
రోజుకి డంపింగ్ యార్డ్ వద్ద రెండుసార్లు చితకుప్పలు తీయాలని ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తెలుపుతున్నాము. లేనియెడల ఈ చెత్త కుప్పలు తొలగించకపోతే జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు వినూత్నంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ చితకుప్పలని తీసుకెళ్లి జిహెచ్ఎంసి అధికారుల కార్యాలయంలో వేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా నాయకులు లచ్చిరామ్ నాయక్ రాజేందర్, శ్రీను తదితరులు హాజరయ్యారు.