
జనగామలో రహదారి భద్రతపై సమీక్ష–హెచ్చరిక బోర్డులు,హెల్మెట్ తప్పనిసరి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఈ69న్యూస్:-జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నేతృత్వంలో రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రమాదాల నివారణకు రహదారులపై హెచ్చరిక బోర్డులు,స్పీడ్ బ్రేకర్లు,బ్లింకర్లు,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మాదకద్రవ్యాల నిర్మూలన కోసం బస్టాండ్లు,రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
Very good https://is.gd/N1ikS2