telugu galam e69news loacl news daily news kadiyam srihari news station ghanpur news jangaon news
నూతనంగా బాధ్యతలు తీసుకున్న జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన బాషా షేక్ ను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ కడియం శ్రీహరి కలెక్టర్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసారు.జిల్లాకు నూతన కలెక్టర్ గా రావడాన్ని స్వాగతిస్తూ,కలెక్టర్ కు ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని లింగాల ఘనపూర్,రఘునాథపల్లి మండలాల లోని పలు సమస్యలపై మరియు అశ్వరావుపల్లి రిజర్వాయర్ కాలువ గురించి పలు గ్రామాల రెవిన్యూ సమస్యల పైన ఎమ్మెల్యే కలెక్టర్ తో చర్చించారు.