
ఈ69న్యూస్:జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలోని ఎస్సీ హరిజన పెద్దమనిషి పాడిశాల ఐలయ్య మూడు రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించారు.స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు,మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశానుసారం,మాజీ సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ కుటుంబానికి రూ.5000/-అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు చిట్టిమల కృష్ణమూర్తి,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి ప్రభాకర్,గ్రామ శాఖ అధ్యక్షుడు రాపర్తి చంద్రయ్య,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి నాగరాజు,రపాటి రాజేంద్రన్,కూరపాటి రాజేంద్రప్రసాద్,కూరపాటి విజయ్,చిలువేరు మల్లయ్య,గాదె బిక్షపతి,గాదె దూడయ్య,పడిశాల కొమురయ్య,పడిశాల ఎల్లయ్య,గాదె అంబేద్కర్,పులి హరీష్,వంశీ గౌడ్ సంఘం అధ్యక్షుడు ముంజ నరేందర్,గాదె అశోక్,గాదె ఐలయ్య,చింతల మల్లయ్య,జామచెట్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,స్థానిక ఎస్సీ హరిజన పెద్దమనుషులు అందరూ హాజరై సహాయం అందించిన మాజీ సర్పంచ్ అన్నెపు పద్మా అశోక్ కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.