తాడువాయిలో వరద కలువకి గండి నీట మునిగిన వరిపోలాలు
మునగాల ప్రతినిధి (తెలుగు గళం):-సెప్టెంబర్ 9
మునగాల మండలం తాడ్వాయి గ్రామ శివారులో గల ఎఱ్ఱ చెరువు కు ఇటివల కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద వస్తుండడం తో ఆ చెరువు అలుగు పోస్తోంది ఆ నీరు వరద కాలువ ద్వారా గణపవరం చెరువుకు ఉదృతంగా ప్రవహించడం వల్ల కట్ట మైసమ్మ దగ్గర వరద కాలువ కి రెండు చోట్ల భారీ గండి పడి ఆ వరద నీళ్ళు వరిపొలాల మీదుగా ప్రవహిస్తున్నాయి వరద కాలువకి పడిన గండి పూడ్చి తమకు తక్షణమే పంట నష్టం అంచనా వేసి న్యాయం చేయగలరని తమకున్న కొద్దీ పాటి భూమిలో అప్పులు చేసి సాగు చేసిన పంటను కోల్పోయామని చిన్న సన్నకారు రైతులు పంట నష్టరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని అధికారులని వెదుకుంటున్నం.
,చింతకాయల అంజయ్య
,మచ్చ కుటుంబరావు
,మచ్చ జానయ్య
,మచ్చ పాండు
,కోట వెంకటేశ్వర్లు
,జిల్లెపల్లి వెంకటయ్య
,కొండమిది శివకృష్ణ
,ఆదూరి వీరయ్య
,ఆదూరి భిక్షం
,చెరుకుపల్లి గురుస్వామి
, కొండమిది అంజయ్య
,జిల్లేపల్లి కృష్ణ
,జిల్లెపల్లి భూదేవమ్మ
,జిల్లెపల్లి వెంకటయ్య
,జిల్లెపల్లి ఉపేందర్
,కోట మంగయ్య
,జిల్లెపల్లి మంగమ్మ
,ఆదూరి లచ్చయ్య
సి.పి.ఐవెంకన్న
,రాగిషెట్టి పున్నమ్మ(శ్రీనివాస్)
,దాచేపల్లి సైదులు
,దగ్గుల కోటయ్య
మరి కొందరు రైతులు