
తిరుమల నాధ స్వామి వారి ఆలయంలో బ్రమ్మోత్సవాలలో 6వరోజు
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్
ఘనపూర్ మండల కేంద్రంలోని తిరుమల నాధ స్వామి వారి ఆలయంలో బ్రమ్మోత్సవాలలో 6వరోజు మంగళవారం నాడు మంగళ వాయిద్యాలు.సుప్రభాత సేవ.అష్టోత్తర శతనమార్చన బాలబోగం.లక్మి నారాయణ ఇష్టి.బాలి హారణం.నిత్య హోమం.పారాయణం.కార్యక్రమాలు జరిగాయి.ఆలయ ధర్మకర్త కలకోట రంగాచార్యులు.ఆలయ పూజారి కలకోట శేషాచార్యులు.కలకోట రామానుజ చార్యులు.కలకోట నరేష్ కుమారచార్యులు.యాగ్నికుడు ఎడవెల్లి హరి కుమారచార్యులు.జిడికంటి వరుణ్ కుమారచార్యులు.జిడికంటి సంతోష్ కుమారచార్యులు.ఆరుట్ల రఘునాదాచార్యులు.రూపన కుట్ల సందీప్ కుమారచార్యులు.జిడికంటి హర్షిత్ కుమారచార్యులు పండితులు భక్తులు పాల్గొన్నారు.