station ghanpur news
కీ”శే” మజ్జిగ నారాయణ మరియు కీ”శే”మజ్జిగ రంజిత్ ల దశదిన కర్మ (పదవరోజు) కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ చైర్ పర్సన్ సిరిసిల్ల రాజయ్య మరియు
వరంగల్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నకరికంటి మోహన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మహమ్మద్ యాకుబ్ పాషా
కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు
గిర్క రాజు
యూత్ అధ్యక్షులు మజ్జిగ శ్రీకాంత్
సీనియర్ నాయకులు ఆడెపు రమేష్ మడిగ రాజిరెడ్డి కడుదూరి తిరుపతి మీరాల సమ్మయ్య
పెద్ద కురుమ మహేందర్
యాదవ పెద్ద గొల్ల రాజారపు రాజు
మజ్జిగ వెంకన్న
ఏటూరి ప్రసాద్ అయినవోలు మండల ప్రధాన కార్యదర్శి మహ్మద్ రఫీ అనుముల శీను
ముఖ్య నాయకులు పాల్గొన్నారు.