ఈ69న్యూస్ వరంగల్ కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సెస్ కు వైస్ చాన్సలర్ గా నూతనంగా నియమితులైన డా.పి.వి నందకుమార్ రెడ్డి రాష్ట్ర వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని మర్యాదపూర్వకంగా కలిశారు.