తెలంగాణ ఉద్యమ నాయకుడు ములుగు జిల్లా సాధన కోసం అహర్నిశలు పని చేసి తాడిత పీడిత పేద ప్రజలకు నిత్యం,అనునిత్యం అందుబాటులో ఉండి సేవ చేసిన మహా నాయకుడు క్రీ “శె నల్లెల కుమారస్వామి గారి సంతాప దినం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా కుమరన్న జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,మేకల రాజు గారి సహకారంతో స్మారక గీతాన్ని ఆవిష్కరించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,
నాయకులు కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కుమారుడు సూర్య గారు
టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇర్స వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా చేన్నోజు సూర్య నారాయణ
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్, రసుపుత్ సీతారాం నాయక్,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,సర్పంచ్ రేగ కల్యాణి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,జిల్లా నాయకులు పాలడుగు వెంకట కృష్ణ,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్,గుంటోజు శంకరయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,చింత క్రాంతి కుమార్
జాటోత్ గణేష్,మురు కుంట్ల నరేందర్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, పెండం శ్రీకాంత్, వంశిదర్ రెడ్డి,
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు,జంపాల చంద్ర శేఖర్,శంకర్ మేస్త్రి
మేడం రమణ కర్ చందు,ప్రభు, తదితరులు