
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం
08-12-2022
ఈ రోజు ఉదయం 06:00 గంటలకు ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ లో డీసీసీ హన్మకొండ & వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు వాకింగ్ చేసారు ఈ సందర్బంగా ఇతర వాకర్స్ తో కాసేపు సరదాగా ముచ్చటించారు అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధం అవుతున్న విద్యార్థులను పలకరించి, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకోసం ప్రభుత్వం పై నిరంతరం కొట్లాడుతున్నారు అని, ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేలా నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో చేసిన కార్యక్రమాలతో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చారు అని తెలిపారు. ఈవెంట్స్ కి సిద్ధం అయితున్న విద్యార్థులు కష్టపడి లక్ష్యాన్ని చేదించాలని వారిని అభిన్నదించారు.
ఈ మార్నింగ్ వాక్ లో మాజీ కార్పొరేటర్ నాగరాజు,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్,డివిజన్ అధ్యక్షులు దయాకర్,ఆఫ్సార్,బొంత సారంగం తదితరులు పాల్గొన్నారు.