
*తేది:* 08.12.2022 , *ఓబుళాపూర్.**నూతన వధువరులను ఆశీర్వదించి వివాహా శుభాకాంక్షలు తెలిపిన…ఎమ్మెల్యే డా.రాజయ్య*ఈ రోజు…జాఫర్గడ్ మండలం , ఓబుళాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ గబ్బేట్ట బుచ్చయ్య గారి కుమారుడు చి.అంబేద్కర్(చిన్న) మరియు చి.ల.సౌ.రజిన గార్ల వివాహా రిసెప్షన్ కి *తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు* ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి వివాహా శుభాకాంక్షలు తెలిపారు…ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ *మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు గారు* ,అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు