
**E69 news జనగామజనగామ జిల్లా కేంద్రంలో ని జూబ్లీ ఫంక్షన్ హాల్ నందు,లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన బిజెపి మండల ఉపాధ్యక్షుడు నల్ల బాబు – పద్మ కుమార్తె ఉమ – శ్రీనివాస్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొజ్జపల్లి రాజయ్య తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ వారితో పాటు దళిత మోర్చ జనగామ జిల్లా ప్రధన కార్యదర్శి రడపక ప్రదీప్ పాల్గొన్నారు