పద్మశాలీల పవర్ లూమ్ యంత్రాన్ని నడిపిన బీఎస్పీ అభ్యర్థి పార్వతి
డోర్నకల్ నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్వతి రమేష్ నాయక్ వినూత్న ప్రచారము శనివారం నిర్వహించారు
పద్మశాలీల పవర్ లూమ్ యంత్రాన్ని నడిపి వినూత్నంగ ఓట్ అడిగిన పార్వతి రమేష్ నాయక్.యంత్రాన్ని నడిపి వారి బాధలు తెలుసుకొని, వారి సమస్యలు తెలుసుకొని యంత్రాన్ని నడపడం కోసం నిలబడి , నిబద్దతతో ఉండడం కష్టం అని తెలుసుకున్నారు.
ఈ కార్య్రమము లో జిల్లా సెక్రెటరీ అసెంబ్లీ ఇంఛార్జి ఐనాల పరశురాముులు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను , నియోజక వర్గ మహిళ కన్వీనర్ జనక సువార్త , మరిపెడ మండల అధ్యక్షులు జనక కృష్ణ మూర్తి , మరిపెడ మండల జనరల్ సెక్రటరీ బాసు నాయక్ , చిన్న గూడూరు మండల మహిళ కన్వీనర్ వంగరు స్వరూప, వెంకట తండా బూత్ అధ్యక్షులు రామ రావు, అబ్బయిపాలెం గ్రామ అధ్యక్షులు జినక ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.