
ముషీరాబాద్ లో నగేష్ ముదిరాజ్ ఇంట రంగులమయంగా చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల హరివిల్లు
ముషీరాబాద్ లో నగేష్ ముదిరాజ్ ఇంట రంగులమయంగా చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల హరివిల్లు విరబూసినట్టు గా హోలీ సంబురాలు అంబురాన్ని అంటాయి ఈ సందర్బంగా నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ హోలీ పండుగను సత్యయుగం నుండి జరపుకుంటునట్లుగా పురాణాలు చెబుతున్నాయి అని హోలీ అంటే అగ్ని పునీత అని అర్థం ఈ పండుగ ప్రతి ఏడాది పాలగుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది కనుక ఈ పండుగను హోలీ కాముని పున్నమిని డోలికోత్సవం అని రాక రకాలుగా పిలుస్తారు అని చెప్పారు