
telugu galam news e69news local news daily news today news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన రేండ్ల సమ్మయ్య తండ్రి వెంకట్ నర్సు.అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లొ ఫ్యాన్ లేదా తెలవగానే వెంటనే సీలింగ్ ఫ్యాన్ పది నిమిషాల్లో తెచ్చి బహూకరించి ఫ్యాన్ ఫిట్ చేయించాడు.ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ..అనునిత్యం ప్రజలకు చేరువలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్లు గొప్ప మానవతా వాదులని వారి పేరు. చాలీ చాలని సంపాదనతో జీవించేవారు కుటుంబాన్ని పోసించుకుంటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.దాన్ని దృష్టిలో పెట్టుకొని తన అమ్మ నాన్నల జ్ఞాపకార్ధం సీలింగ్ ఫ్యాన్ బహూకరించడం జరిగిందని తెలిపారు.