
ఫిబ్రవరి 17న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర
జనగామ జిల్లా .స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం. రఘునాథపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఫిబ్రవరి 17.వ తారీఖున స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరుగు పాదయాత్ర గురించి మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల తో సమావేశం నిర్వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య
తదనంతరం హాత్ సే హాత్ జోడో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైనందుకు టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మాటి సాంబయ్య గని శాలువాతో ఘనంగా సన్మానించిన
నిడిగొండ పిఎసిఎస్ చైర్మన్ గంగిడి నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి రాపోలు రామ్మూర్తి, జిల్లా నాయకులు గాదె మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రహీం పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కడారి చిన్న నాగేష్, కేతావత్ హర్యానాయక్, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ రాపోలు పృథ్వి,ఓరుగంటి మనోహర్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు కడారి రవి, గొల్లూరి బిక్షపతి, శివరాత్రి కిషన్ , శేఖర్ ,కన్నారపు వెంకటస్వామి,మహేందర్, కల్లగొల్ల కిషన్, కొన్నే మల్లయ్య, కేవిడి బిక్షపతి, ఐల మల్లేష్,కుమార్ తదితరులు పాల్గొన్నారు