
కాంగ్రెస్ భవన్- (11-12-2022)..*✍️…**✍️హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాయిని రాజేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పశ్చిమ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు …* 1. హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ లో ఈ రోజు ఉదయం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మార్నింగ్ వాక్ చేసారు ఈ సందర్బంగా వాకర్స్ తో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో ఏకాశిల పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చాడ దశరథ రామ్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పచ్చిమట్ల ఎల్ల గౌడ్, సీనియర్ సిటిజెన్స్ వీరాస్వామి, రవీందర్, సుధాకర్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అంకుష్, నల్ల సత్యనారాయణ, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శులు బొంత సారంగం, డివిజన్ అధ్యక్షులు వల్లపు రమేష్, కొండా నాగరాజు, బంక సతీష్ యాదవ్, పురెల్ల రవి కిరణ్, సేవాదళ్ సీనియర్ నాయకులు యాదగిరి.వరంగల్ పశ్చిమ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ తోట పవన్, NSUI నేషనల్ డెలిగేట్ మహమ్మద్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.2. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నాల్గొవసారి నియమింపబడిన నాయిని రాజేందర్ రెడ్డి గారిని హన్మకొండ నయీంనగర్ లోని నాయిని స్వగృహం లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ జాఫర్, బంక సతీష్ యాదవ్, కొండా నాగరాజు, తక్కలపల్లి మనోహర్, కొండుక ప్రదీప్ కుమార్, పురెల్ల రవి కిరణ్, కృష్ణ ఉన్నారు .