
బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్
ప్రజా గొంతుక
బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్
సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఎర్రవరంలో బాల ఉగ్ర నరసింహ స్వామిని సినీ హీరో శ్రీకాంత్ దంపతులు గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు ఆయనను సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు