
telugu galam news e69news local news daily news today news
చింతిర్యాల క్రాస్ రోడ్ వద్ద గల శ్రీనివాస వైన్స్ వెనక భాగంలో రెండు గదులను సిండికేట్ ఆఫీసు అశ్వాపురం సిండికేట్ మద్యం మాఫియ వైన్స్ షాప్ లో రెండు గదులు చేసుకొని పట్టపగలు బహిరంగంగా వైన్ షాప్ నుంచి బెల్ట్ షాపులకు అధిక రేట్లకు మద్యం సరఫరా చేస్తున్న అశ్వాపురం సిండికేట్ మద్యం మాఫియా. ఎవరు ఏమి చేసినా ఏది ఏమైనా మా సిండికేట్ వ్యాపారం ఆపను అంటున్న అశ్వాపురం మద్యం సిండికేట్ డాన్.