భారత రాజ్యాంగం రూపకర్త,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి
భారత రాజ్యాంగం రూపకర్త,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు
అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలోఅంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. . అంటరానితనం నిర్మూలన లేకుండా దేశ ప్రగతి సాధ్యపడదని ఆయన విశ్వసించారు
అంబేద్కర్ తన జీవితమంతా భారతీయ సమాజంలో ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటంలో గడిపాడు. భారతీయ సమాజంలో సమానత్వం తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేశారు. దళితులు, వెనుకబడిన వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. శ్రామిక వర్గం , మహిళల హక్కులకు ఆయన ఎప్పుడూ మద్దతు పలికారు అని సీతక్క కొనియాడారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, నల్లెల భరత్ కుమార్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్, మండల ఉపాధ్యక్షులు ఆర్షం రఘు,బొడ రఘు,
ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,జన్నూ రవి,బొడ సతీష్, ఓరు గంటి అనీల్
తదితరులు ఉన్నారుభారత రాజ్యాంగం రూపకర్త,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి