భారత సంస్కృతి ఉమ్మడి పౌర స్మృతి పై సెమినార్
భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరమా జనగామ జిల్లా కేంద్రంలో వీరనారి ఐలమ్మ నగర్ లో వీరనారి ఐలమ్మ ట్రస్ట్ కుటుంబ న్యాయ సలహా కేంద్రం జనగామ ఆధ్వర్యంలో భారత సంస్కృతి ఉమ్మడి పౌర స్మృతి పై సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్ లో వీరనారి ఐలమ్మ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల హైమావతి గారు పాల్గొని మాట్లాడారు భారత దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమా అన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే భాష ఒకే మతం ఉండాలని పేరుతో అందరికీ సమానత్వం స్వేచ్ఛ ఇస్తామని పేరుతో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని ప్రయత్నిస్తుందన్నారు మొదలు మహిళలకి సమానత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు అన్ని మతాల్లో అన్ని కులాలు అన్ని తెగల్లో మహిళలకు సమానత్వం ఉందా అన్నారు భారతదేశంలో అనేక కులాలు మతాలు జాతులు తెగలు భాషలు మాట్లాడేవారు ఉన్నారన్నారు వారి సాంప్రదాయాలు ఆచారాలను బట్టి వారి వారి పండగలు ఫంక్షన్లో వివాహాలు చావులు క్రతువులు జరుపుకుంటారన్నారు వేరు వేరు సంస్కృతులు సాంప్రదాయాలు కలిగి ఉన్న కులాలు వేరై నా మతాలు వేరైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉన్న లౌకిక దేశం భారతదేశం అన్నారు అందుకే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నారు ఇలాంటి వారి మధ్య ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడం సాధ్యమా అన్న రూ ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక ఎజెండా హిందుత్వను ముందుకు తెచ్చి ఒకసారి రామ జన్మభూమి మరోసారి గుజరాత్ మారణ హోమం జరిపించారు హిందూ ముస్లింల మధ్య హిందూ క్రిస్టియన్ మతాల మధ్య మతోన్మాదం రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు ఈ దేశంలో ఒకే మతం ఒకే భాష ఒకే దేశంగా ఉండాలని మైనారిటీ మతాల వాళ్ళు హిందూ మతానికి లోబడి ఉండాలని లేనిచో దేశం విడిచి వెళ్లిపోవాలని బిజెపి వారు హెచ్చరి క చేస్తున్నారు దేశ పౌరులు కాదని ఈ దేశ పౌరులైతో హిందూ మతంలో చేరా చీరాలంటున్నారు భారతదేశంలో ఉంటున్న ప్రజలందరూ భారత స్వాతంత్రం కొరకు పోరాడారని ఈ దేశ పౌరు లు గా జీవిస్తున్నారని ఏ మతోన్మాదమైన హిందువు ముస్లిం క్రిస్టియన్ ఏ మతోన్మాదమైన దేశా ఐక్యతకు ప్రమాదకరమైన దన్నారు మొదలు మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో మహిళలకు సమానత్వం తీసుకురండి అన్నారు ఈ సెమినార్ లో ఎర్రి అహల్య అధ్యక్షత వహించగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారు జిల్లా కార్యదర్శి ఎండి షబాను జిల్లా సహాయ కార్యదర్శి మాకు భవాని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పొన్నాల ఉమా కొండ వరలక్ష్మి బూడిద అంజమ్మ ఎండి గౌసియా ఎండి నాజియా మహిళలు పాల్గొన్నారు