
telugu galam news e69news local news daily news today news
తాటికొండ చిన్న వీరయ్య కు చెందిన భూమిలో కీర్తిరెడ్డి అనే మహిళ కు 2020 నుండే రేకుల సడ్ తో నిర్మించిన 3 ఇండ్లు ఉన్నట్లు తప్పుడు సరిహద్దుల తో కూడిన పంచనామా నివేదిక ఇచ్చిన అధికారులు
స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలం తో రికార్డుల తారు మారు
కాసుల కు కక్కూర్తి పడి లేని ఇండ్ల కు ఇంటి నంబర్లు ఇచ్చిన అధికారులు, సహకరించిన ప్రజాప్రతినిధులు
ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి.ప్రస్థుతం ఆ భూ వివాదం కోర్టులో ఉండగా ఇలాంటి తప్పుడు విధానాల అవలంభిస్తున్న. అధికారులు,ప్రజాప్రతినిధుల పై మరియు దీనంతటకీ ప్రధాన కారకులైన కీర్తిరెడ్డి గారిపై కఠిన చర్య లు తీసుకోవాలని..
సిపిఐ ఎం ఎల్ -మాస్ లైన్ (ప్రజాపంథా)జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు
భూర్గంపహాడ్ మండల కార్యదర్శి.బి మల్సూర్ డిమాండ్ చేసారు.