
బీ వెంకట్ , వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి
ఢిల్లీ మార్చి 10
కుల దురహంకార హత్యలకు పాల్పడ్డ వారికి మరణ శిక్ష, జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం
- ఈ తీర్పుకుల దురంకారులకు తీవ్ర హెచ్చరిక గా ఉంది
- శిక్షలే కాదు వారి ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఇచ్చేటట్లు ప్రభుత్వాలు చట్ట సవరణ చేయాలి
- కుల హత్యల పై ఉక్కు పాదం ఈ తీర్పు ఉంది
- ప్రణయ్ హత్యకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం అందరితో కలసి పోరాటం చేసింది
- దేశంలో జరుగుతున్న వందల కులహత్యలకు ఈలాంటి శిక్షలే పడాలి
- బీ వెంకట్ , వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి
……….
ఢిల్లీ లో మీడియా తో వెంకట్ మాట్లాడారు
తెలంగాణ రాష్ట్ర ము లోని మిర్యాలగూడెం కు చెందిన ప్రణయ్, అమృత 2018 సంవత్సరాము లో కులాంతర వివాహం చేసుకున్నారు. అమ్మవి తండ్రి మారుతి రావు కుల మదంతో కోటి రూపాయలు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించారు. తెలంగాణ సమాజం ఈ ఘటన పై తీవ్రంగా స్పందించింది. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజాఉద్యమం నడిచింది, వ్యవసాయ కార్మిక సంఘం తన వంతు కృషి చేసింది. దేశ వ్యాప్తంగా మద్దతు కూడా గట్టింది. 2020 లో హత్య చెవించిన మారుతి రావు ఆత్మాహత్య చేరుకున్నారు.
మిగిలిన 7 గురిలో రెండవ ముద్దాయికి మరణ శిక్ష 6 గురికి యావత్ కారాగార శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా కోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. పోలీసు అధికారులు ఇన్వెస్ట్ లో సానుకూలంగా వ్యవహరించారు. వారికి అభినందనలు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తుంది
వందల కుల హత్యలు జరుగుతున్నవి. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా పెరిగవి. ప్రభుత్యాలు దోషులకు అండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పు ఎంతో గొప్పది.
శిఖలే కాకుండా వీటికి పాల్పడే వారి అస్తులను జప్తు చేసి బాధితులకు ఈస్టేనే కులమదంతో ఉన్నవారికి భయం వస్తున్నది, బాధితులు ధైర్యంగా పోరాడుతారు అని వ్యవసాయ కార్మిక సంఘం భావిస్తుంది.
కుల దురంకారాలపై దేశవ్యాపితంగా పోరాడాలి కోరుతున్నాం. అందుకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, హిందూత్వ మనువాదాన్ని ఓడించాలి