
మాజీ ప్రధాని వాజ్ పేయి ఘన నివాళి
భారతరత్న, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బీహారి వాజ్ పేయి గారి 5వ వర్ధంతి సందర్బంగా కోదాడ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్దాశ్రమంలో అన్నదాన వితరణ చేయడం జరిగింది. తదుపరి కోదాడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధుల నుంచి ఆశీర్వాదాలు పొందారు ఇట్టి కార్యక్రమం నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది
ఈ కార్యక్రమంలో మునగాల మండల అధ్యక్షులు కృష్ణప్రసాద్, కోదాడ మండల అధ్యక్షులు దేవరశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గాదరి పుల్లారావు, కొదుమూరి రామకృష్ణ ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచే