
telugu galam news e69news local news daily news today news
ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు, కచితంగా స్కానింగ్ చేయవలసినదిగా ఆదేశించ ఇమైనది. (భద్రాచలం, పాల్వంచ, ఇల్లెండు. MCH సెంటర్ రామవరం) వీటిల్లో నెలకు సుమారుగా 100 కు పైగా స్కానింగ్ చేయవలసినదిగా సంబంధిత డాక్టర్లను ఆదేశించినారు. అలాగే మారుమూల ప్రాంతాలైన గొత్తికోయ, మరియు కొండరెడ్ల గ్రామాలలో కూడ మాతృశిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఇండిజిగేష్, డెవ్లీప్ మెంట్ అనే స్వచ్ఛంద సేవ సంస్థ అంగస్వామ్యంతో కలిసి జిల్లా వైద్యశాఖ అధికారులు పనిచేయవలసిందిగా, ఆదేశించినారు ఆర్యనైజేషన్ ఈ కార్యక్రమంలో జిల్లా, వైద్యశాఖాదికారి డా|| శిరీష గారు, రవిబాబుగారు. మెడల్ సుపర్- డెంట్ డా॥ రామకృష్ణ , రాజశేఖర్, జిల్లా వెన్ఫెర్ అధికారి విజేత మరియు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధువైన డా॥ నరేంద్ర, డా, కపిల్ శర్మ , ఉజ్వల్, బార్లావ్ సంతోష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.