
ఈ69న్యూస్ హన్మకొండ
మాదిగలకు మంత్రివర్గంలో సముచిత స్థానం ఇవ్వాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.మాదిగల జనాబా నిష్పత్తి ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.రాజీవ్ యువ వికాసం పథకంలో రేషన్ కార్డు ప్రామాణికం లేకుండా పథకాన్ని అమలు చేయాలన్నారు.