
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లోని రేపాక గ్రామానికీ చెందిన ఇద్దరు కంచు మల్లయ్య మరియూ నల్ల లక్మారెడ్డి వీరు ఇరువురు ఇటీవల కాలంలో చనిపోగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గం సభ్యులు వెన్నంపెల్లి పాపయ్య,వారి వెంట బిజెపి మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఎర్రం సదా శివుడు, అరవింద్, చావటి సంతోష్ బూత్ అధ్యక్షులు పొనుగంటి శ్రీను, పగడాల మనోహర్ ప్రశాంత్ ,సాయి గణేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.