
రంజాన్ కిట్ అందించిన మాజీ కార్పో రేటర్ బుద్ధ జగన్
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29 వ డివిజన్ రామన్నపేటలో నిరుపేద ముస్లిం మైనారిటీలకు రంజాన్ కిట్ అందించిన మాజీ కార్పో రేటర్ బుద్ధ జగన్….
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ రామన్నపేట లో పేద మైనారిటీ సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని డివిజన్ అధ్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రంలో టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి & పార్లమెంటరీ మీడియా ఇంచార్జ్ మహమ్మద్ ముస్తాక్ నేహాల్ & హన్మకొండ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కేతిడి దీపక్ రెడ్డి సహకారతో డివిజన్ మాజీ కార్పొరేటర్ బుద్ధ జగన్ గారి చేతుల మీదుగా రామన్నపేటకు సంబంధించిన నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉచిత నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు అలాగే డివిజన్లో ఉన్న నిరుపేద మైనార్టీ కుటుంబాలకు అండగా నిలిచిన నే హాల్ గారిని దీపక్ రెడ్డి గారిని సతీష్ గారిని డివిజన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాలువాతో ఘనంగా సన్మానించరు
ఈ కార్యక్రమంలో నగర బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ శిర బోయిన సతీష్, డివిజన్ మైనార్టీ సెల్ నాయకులు S D రఫిక్, MD హలీం భాయ్, SD మోసిన్, MD అత్తర్ సలీం, గ్రేటర్ సిటీ కాంగ్రెస్ కార్యదర్శి గొర్రె మహేష్, 29వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సౌరవ్ కుమార్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు గుండా కృష్ణంరాజు, సండ్ర అశోక్ రమేష్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు