
telugu galam news e69news local news daily news today news
ఐ టి డి ఎ, పి ఓ ప్రతీక్ జైన్
రెజిలింగ్లో రవ్వ గీత హర్షిని జాతీయస్థాయికి ఎంపిక అయ్యి మన గిరిజన సంక్షేమ శాఖ, పాఠశాలలకు మంచి పేరు ప్రఖ్యాతులు, తీసుకురావడం చాలా అభినందనీయమని
ఐ టీ డి ఏ, ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జెన్ అన్నారు.
తన చాంబర్లో రెజ్లింగ్లో జాతీయస్థాయికి ఎంపికైన రవ్వ గీత హర్షినిని క్రీడల అధికారి, పిడి,పిఈటీల సమక్షంలో శాలువా కప్పి సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ
తెలంగాణ, స్టేట్ లెవెల్ అండర్-15,రెసిలింగ్, ఛాంపియన్ షిప్,ది :07-02-2024నుండి ది :08-02-2024 వరకు, జవహర్ లాల్ నెహ్రు స్టేడియం హన్మకొండలో జరిగిన,రాష్టస్తాయి రెసిసిలింగ్, ఛాంపియన్ షిప్ లో, గోల్డ్ మెడల్, సాధించి, ఈ నెల, ది :26-02-2024నుండి, మర్చి 5వ తేదీ వరకు, పాటియాలా పంజాబ్, లో జరుగు,జాతీయ స్థాయి లో పాల్గొంటుం దాని ఆయన అన్నారు. రవ్వ గీత హర్షిని,9th క్లాస్, AGHS అంకంపాలెం, లో చదువు చున్న,గీత హరిసిని,
జాతీయ స్థాయి లో కూడ గోల్డ్ మెడల్, సాదించాలి, అని, అభినందించినారు. డిప్యూటీ, డైరెక్టర్, మణెమ్మ, APO జనరల్ డేవిడ్, రాజు ఈ సందర్భంగా అభినందనలు, తెలియ చేస్తూ రవ్వ గీత హర్షినిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు వారికి ఇష్టమైన క్రీడలలో చురుకుగా పాల్గొని జాతీయస్థాయిలో అవార్డులు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమం లో స్పోర్ట్స్ ఆఫీసర్, బొల్లి. గోపాల్ రావు గారు,ASO k. వెంకటనారాయణ, అంకంపాలెం, ప్రధానోపాధ్యాయులు,టీ.వెంకటేశ్వర్లు, PET, G. రవి, తదితరులు పాల్గొన్నారు.