ఈ69న్యూస్ వరంగల్
జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెళ్లి మాధవి డిమాండ్

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రామాణికం ఓరుగల్లు కోట ఓరుగల్లు కోటను నిర్మించి ప్రపంచ ఖ్యాతికి ఎక్కించింది కాకతీయ రాజులు కాకతీయ సామ్రాజ్య భారత రాణి నిత్య రుద్రరూపిని రుద్రమదేవి మహిళా సామ్రాజ్యానికి ఆదర్శ వనిత రాణి రుద్రమదేవీ అని.అందువల్ల వరంగల్ జిల్లా కు మంజూరైన విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని జాగృతి సంస్థ తరఫున వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్కమెల్సీ కల్వ కుంట్ల కవిత ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆ పేరును నామకరణం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాణి రుద్రమదేవి పేరు నామకరణకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.జాగృతి వరంగల్ జిల్లా నాయకురాలు నూకల రాణి మంజుల, నాయకురాలు కేతిరి సమ్మక్క, గుములపురం హైమావతి, నేరెళ్ల సరోజన కన్నం వీనమాల, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.