
మంగళవారం కాజీపేట చౌరస్తాలో, జంగా రాఘవరెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని (ఫ్రిడ్జ్ వాటర్) స్థానిక కార్పొరేటర్లు .జక్కుల రవీందర్యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ గారు, 63వ డివిజన్ కార్పొరేటర్ .విజయశ్రీరాజాలి గారు, కాంటెస్ట్ కార్పొరేటర్ .సందేల_విజయ్ గారు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల రవీందర్యాదవ్గారు మరియు విజయ శ్రీ రాజలీ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవా అని, వేసవిలో ఎండ తీవ్రత నుండి ఉపశమనం కల్పించేందుకు అలాగే పలు పనులపై బయటికి వచ్చే వారి దాహార్తిని తీర్చడంలో చలివేంద్రాలు చాలా ముఖ్యమైనవని, నగరంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని మా నాయకుడైన .జంగా_రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో కూల్ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది… చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు…ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిపాక_గణేష్, మాజీ కౌన్సిలర్ సుంచు_చంద్రయ్య గారు, సీనియర్ నాయకులు బోయినీ కుమార్ యాదవ్,గుర్రపు. కోటి,మాచర్ల జయకర్, దొంగల కుమార్, బైరబోయిన రమేష్, గంగుల రాజిరెడ్డి, సుంచూ సుధాకర్, కాంటెస్ట్ కార్పొరేటర్ ఇమ్మడి బాబు, డివిజన్ అధ్యక్షులు మహమూద్, మహేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కిషన్, యాసిన్, చిన్న, నర్సింగ్, కట్కూరు రేవంత్, మాస్, సంతోష్, ప్రణయ్, జావిద్, చింటూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.