
ఈ69 న్యూస్ పర్వతగిరి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అనంతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెర్వరం దేవేందర్ కుమారుడు శ్రీకాంత్,నిహారి వివాహ రిసెప్షన్లో టిపిసిసి ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు జక్కి శ్రీకాంత్,ఎస్సీ సెల్ పర్వతగిరి మండల అధ్యక్షుడు నరుకుడు రవీందర్,మండల మైనార్టీ నాయకుడు ఎస్కే అక్బర్ బాషా,నమిండ్ల మోహన్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.