•సహృదయ అనాధ వృద్ధాశ్రమ ట్రస్ట్
•సహృదయ అనాధ వృద్ధాశ్రమ ట్రస్ట్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జనవరి 6
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలంలోని కట్రీ యాల గ్రామానికి చెందిన “అచేతన స్థితిలో ఉన్న వృద్ధుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దుప్పల్లే కొమురయ్యకు వర్ధన్నపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు,హాస్పిటల్,వెల్ చైర్ ను “సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ (సహృదయ సేవా ట్రస్ట్)నిర్వాహకులు యాకూబీ,చోటు ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.ఈకార్యక్రమంలోవర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, గ్రామ సర్పంచ్ రాయపురం రమ్య, గ్రామ ఉపసర్పంచ్ నాంపల్లి రవీందర్, వార్డ్ మెంబర్లు మహమ్మద్ రషీద్, చెవల్లా సమత , కొండ్రాతి సునీత, ఎల్లికట్టే రాజు, ఇటుకల శ్రీలత, సుల్తాన్ మాధవి, మండల మైనార్టీ నాయకుడు మహమ్మద్ అక్బర , ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయల కుమార్, తదితరులు పాల్గొన్నారు.