
telugu galam news e69news local news daily news today news
ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం, శంకరాజుపల్లి గ్రామం రామాలయం గుడి చైర్మన్ గా సాయిని చేతన్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చైర్మన్ కాల పరిమితి రెండు సంవత్సరాలుగా నిర్ణహించారు, అనంతరం సాయిని చేతన్ కుమార్ శంకరాజుపల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కారోబార్ వల్స సత్యం,దేవులపల్లి లక్ష్మినారాయణ,పొన్న వెంకటనారాయణ,అనుము లక్ష్మయ్య,లొపెటల నర్సింహయ్య,దేవులపల్లి సమ్మయ్య,నూకల లక్ష్మినారాయణ,అనుము పెదబాబు,తీగల చంద్రం,తాటి రమేష్,లొపెటల రాజేష్,లొపెటల రమేష్,అందె లింగమూర్తి,ఆత్కూరి రాంబాబు,చామర్తి మనోజ్ కుమార్,సప్పిడి రాంబాబు,తాటిపెల్లి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.