సదరన్ క్యాంపుకు నేడు స్లాట్ బుక్
సదరన్ క్యాంపుకు నేడు స్లాట్ బుక్. జిల్లాలోని దివాంగులకు నిర్దేశించిన మార్చి నెల సదరం క్యాంపునకు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాల్సిందిగా డిఆర్ డి ఏ పిఓ ఎం సంపత్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెవిటి, మూగా విభాగాలకు 9న, ఆర్తో విభాగానికి 14, 15, 16న మానసిక విభాగానికి 28న ఎంజీఎం ఆస్పత్రిలో సదరపు క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కంటికి సంబంధించిన వారికి 13, 14 తేదీలో కంటి ఆసుపత్రి క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వీటికి స్లాట్ బుక్ చేసుకున్నందుకు నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మీ సేవలో స్లాట్ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు మీ, రాహత్ పర్వీన్ రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి, ఖాజా పాషా గారు గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, మొహమ్మద్ జమీరుద్దీన్ డిస్టిక్ మైనారిటీ వైస్ చైర్మన్ హనుమకొండ వరంగల్ 11th డివిజన్