
ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి గారి నేతృత్వంలో నియోజకవర్గం లోని పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంచార్జ్ & టిపిసిసి ప్రధాన కార్యదర్శి
సింగపురం ఇందిర గారిని కలిశారు
వారు దేవునూర్ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి రాబోవు రోజుల్లో దేవునూర్ గ్రామంలో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల గురించి క్లుప్తంగా సింగపురం ఇందిర గారితో చర్చించడం జరిగింది
ఈ సమావేశంలో ధర్మసాగర్ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి ఎండి పాషా గారు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజిత్ గారు దేవునూర్ గ్రామ ఉపాధ్యక్షులు మొగిలి గారు 8వ వార్డు మెంబర్ రఘు గారు మాజీ సర్పంచ్ స్వామి గారు మాజీ ఎంపీటీసీ కనకయ్య గారు మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు సమ్మయ్య గారు సీనియర్ నాయకులు దేవయ్య గారు రాములు గారు మహేందర్ గారు సాగర్ గారు అనిల్ గారు నరేష్ గారు పాల్గొన్నారు