సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, గ్రామానికి చెందిన మామిండ్ల కొమురయ్య, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో అతనికి సీఎం సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి అందుకు సంబంధించిన చెక్కును స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుని కుటుంబానికి అందజేశారు. సీఎం, సహాయనిధి నిరుపేదల పాలిట వరంగా మారిందని ఎమ్మెల్యే, అన్నారు.