
ఈ రోజు హైదరాబాద్ లో మాజీ సీబీఐ డైరెక్టర్ మాజీ మంత్రి వర్యులు విజయ రామరావు గారు స్వర్గస్థులు కాగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూములుగు ప్రాంత వాస్తవ్యులు ఏటూరు నాగారం మండలానికిచెందిన విజయ రామరావు గారి అకాల మరణం తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీతక్క గారుఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్న తదితరులు ఉన్నారు