
హనుమాన్ దేవాలయానికి SRR ఫౌండేషన్ మైక్ సెట్ బహూకరణ
ప్రజా గొంతుక
హనుమాన్ దేవాలయానికి SRR ఫౌండేషన్ మైక్ సెట్ బహూకరణ
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం AK తండాలోని హనుమాన్ దేవాలయానికి SRR ఫౌండేషన్ రూ.30,000 విలువ చేసే మైక్ సెట్‌ను విరాళంగా అందించింది.ఫౌండేషన్ చైర్మన్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మైక్ సెట్‌ను అందజేసిన సందర్భంగా ఆయన సేవా కార్యక్రమాలను గ్రామస్తులు అభినందించారు.