
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన ఆర్డీఓ వెంకన్న
ఈ69న్యూస్ జనగామ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని,జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం,లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది సీనియర్ సహాయకులు ప్రవీణ్ కుమార్,జూనియర్ సహాయకులు వినయ్,సంతోష్,స్రుజన్ కుమార్,బంగారి,శ్రీనివాస్,సునీల్,టైపిస్టు ఎల్లయ్య,రికార్డు అసిస్టెంట్ వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.