జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి గ్రామంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు రడపాక శ్రీనివాస్ తోట నర్సయ్య,వారి వద్ద నుండి రూ.3450/- విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని స్టేషన్ ఘనపూర్ సిఐ రాజు మీడియాకు తెలిపారు