ఈరోజు పామిడి SR డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో *పామిడి అభయ బ్లడ్ డోనార్స్* *రాష్ట్ర స్థాయి సేవా పురస్కారం* కు ఎంపిక చేయడం జరిగింది. మన సంస్థ తరుపున *నేను (షామీర్ )* jvv రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ యాదవ్, పట్టణ సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, SI చాంద్ బాషా చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది..