
e9 news telugu news local news
మాస ఉత్సవాలు పై ఆటో డ్రైవర్లకు అవగాహన…. ఆటోలలో పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోరాదు… మద్యం సేవించి వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం…. మునగాల ఎస్సై లోకేష్….. మునగాల ఫిబ్రవరి. 02 తెలుగు గళం న్యూస్ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మునగాల మండల పరిధిలోని ఆటో డ్రైవర్లకు శుక్రవారం రోజు ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆటోలలో సౌండ్ సిస్టం నిషేధం, మద్యం సేవించి వాహనాలను నడపకూడదు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం , ప్రమాదాలు జరగకుండా వాహనాలను నడపాలి. మునగాల ఎస్సై లోకేష్ ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునగాల ఏఎస్ఐ నాగేశ్వరావు, పోలీస్ సిబ్బంది శివ,బాలు, హాజరయ్యారు.