Adilabad Rims:: *ఆదిలాబాద్ రూరల్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పలువురు ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నరు ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు అవసరమైతే కేసులుగా భావించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వారికి చికిత్సను అందించాలని డాక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిఖడే.సంతోష్పట్టణ అధ్యక్షుడు గుడిపెళ్లి.నగేష్జిల్లా ఎస్టీ సెల్ ఛైర్మన్సెద్మకి.ఆనంద్ రావ్ తదితరులు ఉన్నారు