
కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పడిశాల రఘు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు.వర్షాలు కురిసి పాడిపంటలు కలగాలని శ్రీ లక్ష్మీదేవిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ, ఉపాధ్యక్షులు చింతలపాటి సురేష్, కార్యదర్శిలు నూకపంగు గోపాలకృష్ణ, శివదాస్ శ్రీహరి, చెరుకుపల్లి శ్రీకాంత్, షేక్ నజీర్, మతంగి సైదులు, రామారావు, మల్లయ్య, బుచ్చి రాములు, తునగర్ సైదులు, రహీం, హరీశ్, కందిబండ హరీష్, అంజి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.