యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ శివారులో తొర్రూర్ డిపో నుంచి హైదరాబాద్ పోతున్న నెంబర్ AP36Z0197 ఆర్టీసీ బస్సు బోల్తా పడింది అందులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ఇద్దరు మృతి చెందారు పలువురు తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానికులు ఆసుపత్రి కి తరలించారు ఈ సంఘటన లో మృతులు అడ్డగూడూరు మండలం చిన్న పడిశాల గ్రామానికి చెందిన సుక్క యాకమ్మ (50) కొండ రాములు (60) స్థానిక పోలీసులు తెలిపారు